Share News

South Africa Clinches ODI Serie: దక్షిణాఫ్రికాదే సిరీస్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:59 AM

దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే కైవసం చేసుకుంది...

South Africa Clinches ODI Serie: దక్షిణాఫ్రికాదే సిరీస్‌

మెకే (ఆస్ర్టేలియా): దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పేసర్‌ ఎన్‌గిడి ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీలు 84 పరుగుల తేడాతో ఆసీ్‌సను చిత్తుగా ఓడించారు. ముందుగా దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మ్యాథ్యూ బ్రీట్‌స్కీ (88), స్టబ్స్‌ (74) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో ఆసీస్‌ 37.4 ఓవర్లలో 193 రన్స్‌ కుప్పకూలింది. ఇన్‌గ్లి్‌స (87) రాణించాడు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:59 AM