ITF 15K Doubles Title: సాయికార్తీక్ జోడీకి ఐటీఎఫ్ టైటిల్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:43 AM
ఐటీఎఫ్ 15కే వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సాయికార్తీక్ రెడ్డి డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐటీఎఫ్ 15కే వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సాయికార్తీక్ రెడ్డి డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శనివారం థాయ్‌లాండ్‌లో జరిగిన ఫైనల్లో సాయికార్తీక్/ థాంటబ్ (థాయ్‌లాండ్) జోడీ 7-6, 6-3తో అథర్వ (భారత్)-యుటా టోమిడా (జపాన్) జంటపై గెలిచింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి