Share News

Pro Kabaddi League: పుణె టైబ్రేకర్‌ గెలుపు

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:27 AM

ఉత్కంఠను అదిమిపట్టిన పుణెరి పల్టన్‌ టైబ్రేకర్‌లో 6-5 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీని ఓడించింది. ప్రొ.కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత పుణె, ఢిల్లీ 38-38తో సమంగా...

Pro Kabaddi League: పుణె టైబ్రేకర్‌ గెలుపు

న్యూఢిల్లీ: ఉత్కంఠను అదిమిపట్టిన పుణెరి పల్టన్‌ టైబ్రేకర్‌లో 6-5 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీని ఓడించింది. ప్రొ.కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత పుణె, ఢిల్లీ 38-38తో సమంగా నిలిచాయి. దాంతో టైబ్రేకర్‌ అనివార్యమైంది. ఈ విజయంతో పుణె పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 43-32తో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది.

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:27 AM