Share News

FIH Junior World Cup: భారత్‌కు పాక్‌ జూనియర్‌ హాకీ జట్టు

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:29 AM

భారత్‌లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌ హాకీ జట్టు పాల్గొననుందని హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్‌ సింగ్‌ చెప్పాడు. భద్రతా కారణాలతో ఆసియా కప్‌ నుంచి...

FIH Junior World Cup: భారత్‌కు పాక్‌ జూనియర్‌ హాకీ జట్టు

రాజ్‌గిర్‌: భారత్‌లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌ హాకీ జట్టు పాల్గొననుందని హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్‌ సింగ్‌ చెప్పాడు. భద్రతా కారణాలతో ఆసియా కప్‌ నుంచి పాక్‌ సీనియర్‌ జట్టు వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే, జూనియర్‌ జట్టు మాత్రం భారత్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని భోలా తెలిపాడు. నవంబరు-డిసెంబరులో చెన్నై, మధురై నగరాల్లో వరల్డ్‌కప్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 05:29 AM