Kajal Wins Gold: కాజల్‌కు స్వర్ణం
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:55 AM
భారత యువ రెజ్లర్ కాజల్ అండర్ 20 వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం హోరాహోరీగా..
సమొకోవ్ (బల్గేరియా): జరిగిన 72 కి. ఫైనల్లో కాజల్ 8-6తో యుకి లియు (చైనా)ను ఓడించి విజేతగా నిలిచింది. శ్రుతి (50కి.), సారిక (53కి.) కాంస్య పతకాలు గెలుపొందారు. కాగా..మహిళల విభాగంలో మొత్తం ఏడు పతకాలతో భారత జట్టు రన్నరప్ ట్రోఫీని సాధించింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి