Telangana Sports: రాష్ట్ర ఫెన్సింగ్ చీఫ్‌గా జ్వాల
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:49 AM
మాజీ షట్లర్ గుత్తా జ్వాల తెలంగాణ రాష్ట్ర ఫెన్సింగ్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. కార్యదర్శిగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మాజీ షట్లర్ గుత్తా జ్వాల తెలంగాణ రాష్ట్ర ఫెన్సింగ్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. కార్యదర్శిగా శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యక్షుడుగా శివయ్య, ఉపాధ్యక్షులుగా డీఎస్ కుమార్, ప్రభాకర్, ప్రవీణ్, నీరజ్, సహాయ కార్యదర్శిగా సందీప్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2029 వరకు కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి