Share News

IPL 2025 CSK vs PBKS: పంజాబ్ ఘన విజయం.. చెన్నైకు మళ్లీ పరాజయమే

ABN , First Publish Date - Apr 30 , 2025 | 07:13 PM

IPL 2025 CSK vs PBKS Live Updates in Telugu: ఐపీఎల్ సీజన్ 18లో 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. సీఎస్‌కే వర్సెస్ పీబీఎస్‌కే మ్యాచ్‌ బాల్ టు బాల్ అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది..

IPL 2025 CSK vs PBKS: పంజాబ్ ఘన విజయం.. చెన్నైకు మళ్లీ పరాజయమే

Live News & Update

  • 2025-04-30T23:17:38+05:30

    పంజాబ్‌దే గెలుపు

    • చెన్నైపై 4 వికెట్ల తేడాతో గెలుపు

    • రాణించిన శ్రేయస్ అయ్యర్ (72)

    • ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54)

    • 19.4 ఓవర్లలో ఛేజింగ్ పూర్తి

  • 2025-04-30T22:50:28+05:30

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

    • ప్రభ్‌సిమ్రన్ (54) అవుట్

    • నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్

    • 14 ఓవర్లకు పంజాబ్ స్కోరు 131/2

  • 2025-04-30T22:44:57+05:30

    ప్రభ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీ

    • 34 బంతుల్లో 53 పరుగులు

    • 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు 108/1

    • క్రీజులో శ్రేయస్ అయ్యర్ (29)

    • విజయానికి 48 బంతుల్లో 83 పరుగులు అవసరం

  • 2025-04-30T22:34:07+05:30

    10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 88/1

    • క్రీజులో శ్రేయస్ అయ్యర్ (23)

    • ప్రభ్‌సిమ్రన్ సింగ్ (40)

    • విజయానికి 60 బంతుల్లో 103 పరుగుల అవసరం

  • 2025-04-30T22:10:08+05:30

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    • ప్రియాంశ్ ఆర్య (23) అవుట్

    • 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 45/1

    • విజయానికి 90 బంతుల్లో 145 పరుగులు అవసరం

  • 2025-04-30T21:17:20+05:30

    సామ్ కర్రన్ ఔట్..

    • 47 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

    • 9 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

    • ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే, ధోనీ ఉన్నారు.

  • 2025-04-30T21:13:19+05:30

    17 ఓవర్లు కంప్లీట్..

    • సీఎస్‌కే స్కోర్ 164/4

    • ప్రస్తుతం క్రీజులో సామ్ కర్రన్(82), శివమ్ దూబే(2) ఉన్నారు.

  • 2025-04-30T21:06:50+05:30

    హాఫ్ సెంచరీ చేసిన సామ్ కర్రన్..

  • 2025-04-30T21:05:58+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..

  • 2025-04-30T20:43:50+05:30

    13 ఓవర్లు కంప్లీట్..

    • సీఎస్‌కే స్కోర్ 118/3

    • క్రీజులో సామ్‌ కర్రన్‌, డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నారు.

  • 2025-04-30T20:05:21+05:30

    6 ఓవర్లు కంప్లీట్.. చెన్నై స్కోర్ ఎంతంటే..

    • 6 ఓవర్లు పూర్తయ్యాయి.

    • 3 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే.. 48 పరుగులు చేసింది.

  • 2025-04-30T19:15:48+05:30

    పంజాబ్ కింగ్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-30T19:15:17+05:30

    సీఎస్‌కే ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-30T19:13:19+05:30

    టాస్ గెలిచిన పంజాబ్.. బౌలింగ్ ఎంపిక..