Asia Cup Fitness Test: ఫిట్‌నెస్ టెస్టుకు సిద్ధం
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:34 AM
ఆసియాకప్ ఆరంభానికి ముందు ఫిట్‌నెస్ టెస్టు కోసం భారత ఆటగాళ్లంతా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఏ)కి చేరుకుంటున్నారు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 వైస్‌కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్లు...
బెంగళూరు: ఆసియాకప్ ఆరంభానికి ముందు ఫిట్‌నెస్ టెస్టు కోసం భారత ఆటగాళ్లంతా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఏ)కి చేరుకుంటున్నారు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 వైస్‌కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్లు బుమ్రా, సిరాజ్, జైస్వాల్, శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం సీఓఏలోనే ఉన్నారు. ఇక హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్ బెంగళూరులోనే దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. రోహిత్ వన్డేలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక భారత ఆటగాళ్లకు కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాంకో టెస్టు ద్వారా ఫిట్‌నె్‌సను పరీక్షించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి