India shooting: మిక్స్‌డ్‌లో భారత్‌కు స్వర్ణం
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:52 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో శనివారం భారత్‌కు స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో...
ఆసియా షూటింగ్
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో శనివారం భారత్‌కు స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో ఎలవెనిల్ వలరివన్/అర్జున్ ద్వయం 17-11తో చైనా జోడీ డింగ్/జిన్‌లూ పెంగ్‌ను ఓడించింది. జూనియర్ విభాగం10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో శాంభవి/నరేన్ ద్వయం స్వర్ణం నెగ్గింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి