India Women Blind Cricket: భారత్ చేతిలో ఆసీస్ చిత్తు
ABN , Publish Date - Nov 13 , 2025 | 02:34 AM
అంధుల టీ20 వరల్డ్‌క్‌పలో భారత మహిళల జట్టు 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత భారత్...
అంధ మహిళల టీ20 వరల్డ్‌కప్
న్యూఢిల్లీ: అంధుల టీ20 వరల్డ్‌క్‌పలో భారత మహిళల జట్టు 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 292/4 స్కోరు చేసింది. కెప్టెన్ దీపిక (91), ఫులా సరీన్ (54 నాటౌట్) రాణించారు. ఛేదనలో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో నేపాల్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి