Share News

Hasan Joy: హసన్‌ అజేయ శతకం

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:15 AM

హసన్‌ జాయ్‌ (169 బ్యాటింగ్‌) శతకంతో చెలరేగడంతో.. ఐర్లాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది...

Hasan Joy: హసన్‌ అజేయ శతకం

  • బంగ్లా 338/1

  • ఐర్లాండ్‌ 286 ఆలౌట్‌

సిల్హట్‌: హసన్‌ జాయ్‌ (169 బ్యాటింగ్‌) శతకంతో చెలరేగడంతో.. ఐర్లాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆటకు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 338/1 స్కోరు చేసింది. బుధవారం ఆట ఆఖరుకు హసన్‌తోపాటు మోమినుల్‌ హక్‌ (80 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 02:15 AM