‘హార్దిక్ గొప్ప ఆల్‌రౌండరేమీ కాదు’
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:52 AM
న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలోనూ బ్యాట్, బంతితో సత్తా చాటాడు...

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలోనూ బ్యాట్, బంతితో సత్తా చాటాడు. పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్..హార్దిక్ నైపుణ్యాలను మెచ్చుకొంటూనే..అతడు మాల్కం మార్షల్, వకార్ యూనిస్ స్థాయి బౌలర్ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా..హార్దిక్ కన్నా తమ ఆటగాడు అబ్దుల్ రజాక్ మెరుగైన ఆల్‌రౌండర్ అని మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ అన్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి