వావ్..గిల్
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:31 AM
బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ అంతకుముందు ఫీల్డింగ్‌లో మూడు అద్భుత క్యాచ్‌లతో వహ్వా.. అనిపించాడు. ఇందులో అసాధ్యమనుకున్న...

బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ అంతకుముందు ఫీల్డింగ్‌లో మూడు అద్భుత క్యాచ్‌లతో వహ్వా.. అనిపించాడు. ఇందులో అసాధ్యమనుకున్న బ్రూక్ క్యాచ్‌ను అతను పట్టిన తీరు కళ్లారా చూడాల్సిందే. 30వ ఓవర్‌లో రాణా వేసిన బంతిని బ్రూక్ భారీ షాట్‌గా మలిచేందుకు యత్నించగా.. మిడాఫ్ నుంచి బౌండరీ లైన్ వైపు 19 మీటర్ల దూరం వెనక్కి పరిగెత్తి గిల్ డైవ్ చేస్తూ అందుకున్న ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ఇవీ చదవండి:
భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి