Gender Tests Mandatory: మహిళా బాక్సర్లకు లింగత్వ పరీక్షలు తప్పనిసరి
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:19 AM
బాక్సింగ్‌లో లింగత్వ వివాదం ఏళ్లుగా నెలకొంది. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ మహిళ కాదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ‘వరల్డ్ బాక్సింగ్’ నడుం కట్టింది...
ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఎంట్రీపై వరల్డ్ బాక్సింగ్
లాస్‌ఏంజిల్స్: బాక్సింగ్‌లో లింగత్వ వివాదం ఏళ్లుగా నెలకొంది. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ మహిళ కాదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ‘వరల్డ్ బాక్సింగ్’ నడుం కట్టింది. వచ్చే నెలలో జరిగే వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో బరిలోకి దిగేందుకు మహిళా బాక్సర్లు తప్పని సరిగా లింగత్వ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. పాలిమెరైజ్ చైన్ రియాక్షన్ లేదా దీనికి సమమైన జెనెటిక్ స్ర్కీనింగ్ టెస్ట్ ద్వారా జన్మతహ లింగత్వాన్ని నిర్ధారించుకోవాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి