Share News

దీప్తికి యూపీ వారియర్స్‌ పగ్గాలు

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:11 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్‌ తమ సారథిగా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను ఎంపిక చేసింది....

దీప్తికి యూపీ వారియర్స్‌ పగ్గాలు

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్‌ తమ సారథిగా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను ఎంపిక చేసింది. ఈమేరకు ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ అలీసా హీలీ (ఆస్ట్రేలియా) పాదం గాయంతో ఈసారి డబ్ల్యూపీఎల్‌ నుంచి వైదొలగింది. దాంతో హీలీ స్థానంలో 27 ఏళ్ల దీప్తిని నియమించింది. అలీసా స్థానంలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ చినెలీ హెన్రీని జట్టులోకి యూపీ తీసుకుంది.


ఇవీ చదవండి:

భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్

చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 05:11 AM