Share News

CV Anand Century: శతక్కొట్టిన సీవీ ఆనంద్‌

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:25 AM

హెచ్‌సీఏ ‘సి’ డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సీవీ ఆనంద్‌ అజేయ శతకం (111) సాధించారు. ఆదివారం బేగంపేటలో...

CV Anand Century: శతక్కొట్టిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హెచ్‌సీఏ ‘సి’ డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సీవీ ఆనంద్‌ అజేయ శతకం (111) సాధించారు. ఆదివారం బేగంపేటలో హెచ్‌పీఎ్‌స జట్టుతో తలపడిన సికింద్రాబాద్‌ క్లబ్‌ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సికింద్రాబాద్‌ క్లబ్‌, సీవీ ఆనంద్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (89 బంతుల్లో 111 పరుగులు) 35 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఛేదనలో హెచ్‌పీఎ్‌స జట్టు 35 ఓవర్లలో 142/9 చేసి ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:31 AM