-
-
Home » Sports » Cricket News » series ipl 2025 RR vs MI 50th match Sawai Mansingh Stadium Jaipur live cricket scorecard commentary online preview squads videos points table statistics news in telugu sgr spl
-
IPL 2025 MI vs RR: టాప్ లేపిన ముంబై.. రాజస్తాన్‌పై ఘన విజయం
ABN , First Publish Date - May 01 , 2025 | 07:05 PM
ఐపీఎల్‌లో (IPL 2025) మరో ఆసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్ మరో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI vs RR) తో తలపడుతోంది.
Live News & Update
-
2025-05-01T23:10:43+05:30
పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు ముంబై
ప్లే ఆఫ్స్‌కు దూరమైన రాజస్తాన్
-
2025-05-01T23:07:40+05:30
ముంబై ఘనవిజయం
100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గెలుపు
రాజస్తాన్ 117 పరుగులకు ఆలౌట్
కర్ణ్ శర్మ, బౌల్ట్‌కు మూడేసి వికెట్లు
బుమ్రాకు రెండేసి వికెట్లు
-
2025-05-01T22:41:19+05:30
ఏడు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్
10.4 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు 86/7
బుమ్రా, బౌల్ట్‌కు రెండేసి వికెట్లు
-
2025-05-01T22:25:16+05:30
8 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 66/6
క్రీజులో ధ్రువ్ జురెల్ (4)
ఆర్చర్ (1)
విజయానికి 72 బంతుల్లో 152 పరుగులు అవసరం
-
2025-05-01T21:49:36+05:30
రాజస్తాన్‌కు షాక్...
20 పరుగులకే రెండు వికెట్లు
విఫలమైన వైభవ్ (0)
యశస్వి జైస్వాల్ (13)
బౌల్ట్, దీపక్ ఛాహర్‌కు చెరో వికెట్
-
2025-05-01T21:19:11+05:30
రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ముంబై 20 ఓవర్లకు 217/2
రాణించిన రికెల్టన్ (61)
రోహిత్ (53)
సూర్య కుమార్ (48)
హార్దిక్ పాండ్యా (48)
-
2025-05-01T19:57:45+05:30
ఐదు ఓవర్లకు ముంబై స్కోరు 45/0
క్రీజులో రోహిత్ (17)
రికెల్టన్ (27)
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న రాజస్తాన్ బౌలర్లు
-
2025-05-01T19:36:32+05:30
మొదలైన ముంబై బ్యాటింగ్
తొలి ఓవర్లో కేవలం రెండే పరుగులు
ఆర్చర్ సూపర్ బౌలింగ్
-
2025-05-01T19:05:46+05:30
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్
బౌలింగ్ ఎంచుకున్న రియాన్ పరాగ్
ఈ రోజు మ్యాచ్ గెలిస్తే టాప్ స్పాట్‌కు ముంబై