BCCI Elections 2025: 28న బీసీసీఐ కొత్త చీఫ్ ఎన్నిక
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:46 AM
కొత్త అధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్‌ను ఎన్నుకోవడమే ప్రధాన అజెండాగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈనెల 28న ముంబైలో జరగనుంది...
న్యూఢిల్లీ: కొత్త అధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్‌ను ఎన్నుకోవడమే ప్రధాన అజెండాగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈనెల 28న ముంబైలో జరగనుంది. ఏజీఎంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా కీలక ఆఫీసు బేరర్ల పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు అనుబంధ సంఘాలకు బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా సమాచారం అందించాడు. తనకు 70 ఏళ్లు నిండడంతో బోర్డు రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ ఇటీవల తప్పుకొన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
For More National News And Telugu News