‘రెండు’కు ఆస్ట్రేలియా
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:23 AM
ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా (69.44 పాయింట్ల శాతం) అగ్రస్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకొంది...

ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా (69.44 పాయింట్ల శాతం) అగ్రస్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకొంది. ఇప్పుడు ఆసీస్ (67.54 పాయింట్ల శాతం) రెండో స్థానంలో నిలిచి 2023-25 సైకిల్‌ను ముగించింది. భారత్‌పై 3-1తో సిరీస్ నెగ్గినప్పుడే ఆసీస్ కూడా డబ్ల్యూటీసీ బెర్త్‌ను దక్కించుకొంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.
ఇవీ చదవండి:
భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి