Share News

Optical illusion: ఈ చిత్రంలో బాతుకు కనిపించకుండా దాక్కున్న 3 పిల్ల బాతులను 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Jun 15 , 2025 | 01:19 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ తల్లి బాతు నీటిలో పిల్లలతో సహా ఈత కొడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో 3 పిల్ల బాతులు తల్లికి కనిపించకుండా దాక్కున్నాయి. దీంతో తన పిల్లల కోసం ఆ తల్లి బాతు నీళ్లలో వెతుకుతూ ఉంది. అయినా అవి మాత్రం కనిపించవు. ఆ బాతు పిల్లలు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో గుర్తించేందుకు ప్రయత్నించండి మరి..

Optical illusion: ఈ చిత్రంలో బాతుకు కనిపించకుండా దాక్కున్న 3 పిల్ల బాతులను 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫొటోలు చూసేందుకు సాధారణంగా అనిపించినా అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. వాటిని కనుక్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌ను కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీకోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో తల్లి బాతుకు కనిపించకుండా 3 పిల్ల బాతులు దాక్కుని ఉన్నాయి. వాటిని 15 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ తల్లి బాతు నీటిలో పిల్లలతో సహా ఈత కొడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో 3 పిల్ల బాతులు తల్లికి కనిపించకుండా దాక్కున్నాయి. దీంతో తన పిల్లల కోసం ఆ తల్లి బాతు నీళ్లలో వెతుకుతూ ఉంది.


అయినా ఆ పిల్ల బాతులు తల్లికి కనిపించకుండా దాక్కుని ఉన్నాయి. దీంతో అసలిపోయిన ఆ తల్లి బాతు ఓ చోట ఆగిపోయింది. అక్కడ గమనిస్తే దాని చుట్టూ మొక్కలు తప్ప ఎలాంటి బాతు పిల్లలూ కనిపించవు. అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. అక్కడే (Hiding ducklings) ఆ 3 పిల్ల బాతులు దాక్కుని ఉంటాయి.


అయితే అంత సులభంగా అవి మీ కంటికి కనిపించవు. అలాగని వాటిని కనుక్కోవడం పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఆ పిల్ల బాతులను కనుక్కునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని గుర్తించగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిల్ల బాతులు ఎక్కడెక్కడ దాక్కున్నాయో గుర్తించండి.


ఒకవేళ ఇప్పటికీ వాటిని కనిపెట్టలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 01:25 PM