Hyderabad rock python: పాతబస్తీలో రాక్ పైథాన్.. ఎలా పట్టుకున్నారో చూడండి..
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:05 PM
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే కొద్ది మంది మాత్రం పాములను, కొండచిలువలను ధైర్యంగా పట్టుకుంటారు.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే కొద్ది మంది మాత్రం పాములను, కొండచిలువలను ధైర్యంగా పట్టుకుంటారు. వాటి నుంచి మనుషులను, మనుషుల నుంచి వాటిని కాపాడతారు (snake in Old City Hyderabad).
తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సిటీ కాలేజీ దగ్గర రాక్ పైథాన్ కనిపించింది (wild animal rescue ). అది చాలా భారీగా ఉంది. ఈ పామును జంతు సంరక్షణ కార్యకర్త సయ్యద్ తాఖీ అలీ రిజ్వీ సురక్షితంగా రక్షించారు. చేతులతో పట్టుకున్నారు. తరువాత ఈ పైథాన్‌ను అడవుల్లో సహజ వాతావరణంలో విడిచిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులకు అప్పగించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో మట్టి పాత్రలు ఎలా చేస్తున్నాడో చూడండి..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. చెట్టు మీద బల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..