జంతు సంరక్షణ కార్యకర్త సయ్యద్ తాఖీ అలీ రిజ్వీ ఈ పామును సురక్షితంగా పట్టుకున్నారు. దాదాపు 10 అడుగుల పొడవున్న ఈ పైథాన్ను తరువాత అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.