Jugaad Viral Video: డ్రిల్లింగ్ మిషన్‌తో గ్రైండింగ్.. ఐడియా మామూలుగా లేదుగా..
ABN , Publish Date - May 07 , 2025 | 02:03 PM
ఓ వ్యక్తి డ్రిల్లింగ్ మిషన్, మిక్సీ జార్‌తో చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డ్రిల్లింగ్ మిషన్‌ను తల కిందులుగా పెట్టిన ఆ వ్యక్తి.. దానిపై చిన్న మిక్సీ జార్‌ను సెట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఇంట్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలను చేసే వారిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఓ మహిళ ఐరన్ బాక్స్‌తో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేస్తే.. మరో మహిళ కుక్కర్ సాయంతో ఇస్త్రీ చేసేస్తుంది. అలాగే ఇంకో వ్యక్తి ఏకంగా గ్యాస్ స్టవ్‌ను బాత్రూం షవర్గాత వాడడం కూడా చూశాం. ఇలాంటి వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి డ్రిల్లింగ్ మిషన్, మిక్సీ జార్‌తో చేసిన ప్రయోగం చూసి అంత అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూిన వారంతా.. ‘‘ఇలాక్కూడా గ్రైండ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ వ్యక్తి డ్రిల్లింగ్ మిషన్, మిక్సీ జార్‌తో (Drilling machine, mixer jar) చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డ్రిల్లింగ్ మిషన్‌ను తల కిందులుగా పెట్టిన ఆ వ్యక్తి.. దానిపై చిన్న మిక్సీ జార్‌ను సెట్ చేశాడు.
Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
అందులో మసాలా దినుసులు వేశాడు. తర్వాత డ్రిల్లింగ్ మిషిన్‌ను ఆన్ చేశాడు. దీంతో మిక్సీ జార్లోని బ్లేడ్ గిరగిరా తిరిగి మొత్తం గ్రైండ్ చేసేసింది. ఇలా డ్రిల్లింగ్ మిషన్‌తో విచిత్రంగా గ్రైండ్ చేసిన ఈ వ్యక్తి వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Sparrow Viral Video: మచ్చుకైనా లేని మానవత్వానికి కనువిప్పు.. ఈ పిచ్చుక చేసిన పని చూస్తే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ ఇలాక్కూడా గ్రైండ్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘డ్రిల్లింగ్ మిషన్‌తో గ్రైండింగ్.. ఐడియా అదుర్స్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 43 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: పెళ్లిలో అతిథులకు వింత కష్టం.. ఏం చేస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..