Share News

Young Woman Video: వేదికపై డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిన యువకుడు.. ఒడిలో పడుకుని మరీ..

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:04 AM

ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదేశంలో ఓ యువతి వేదికపై డాన్స్ చేస్తుంటుంది. ఆమె డాన్స్‌కు అంతా ఎంజాయ్ చేస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరకు వేదిక పైకి వెళ్లిన ఆ వ్యక్తి అంతా అవాక్కయ్యేలా చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Young Woman Video: వేదికపై డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిన యువకుడు.. ఒడిలో పడుకుని మరీ..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు విన్యాసాల వీడియోలు చక్కర్లు కొడితే.. మరికొన్నిసార్లు యువతుల డాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి వేదికపై డాన్స్ చేస్తుండగా.. ఓ యువకుడు సడన్‌గా వేదిక పైకి వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆర్కెస్ట్రా (Orchestra) నిర్వహిస్తున్న ప్రదేశంలో ఓ యువతి (Young woman dancing on stage) వేదికపై డాన్స్ చేస్తుంటుంది. ఆమె డాన్స్‌కు అంతా ఎంజాయ్ చేస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. డాన్స్ వేయడం పూర్తవగానే వేదిక పైకి వెళ్లిన ఆ వ్యక్తి ఆమెను కౌగిలించుకున్నాడు.

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..


ఆ తర్వాత ఆమె ఒడిలో పడుకుని (man crying while lying on young woman's lap) గుక్కపట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి తలపై చేసిన ఆమె.. ప్రేమగా నిమురుతూ అతన్ని ఓదార్చింది. దీంతో అతను మరింత ఏడుస్తూ తన బాధను మొత్తం వెల్లగక్కేశాడు. ఇలా అతను చాలా సేపు ఆమె ఒడిలో పడుకుని తన బాధను మొత్తం దించేసుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Theft Viral Video: అనుకున్నది సాధించాడుగా.. దుకాణంలో ఈ తాత టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను భగ్న ప్రేమికుడై ఉంటాడు’’.. అంటూ కొందరు, ‘‘కొంపతీసి ఈమె అతడి మాజీ ప్రేయసి కాదు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 85 వేలకు పైగా లైక్‌లు, 3.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: పెళ్లికి వచ్చి ఇదేం పని.. బంధువుల నిర్వాకానికి అవాక్కైన వరుడు..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 11:04 AM