Share News

Chennai: వెంబకోట తవ్వకాల్లో మట్టి ముంత, శంఖపు గాజు లభ్యం

ABN , Publish Date - Jan 23 , 2025 | 11:39 AM

వెంబకోట వద్ద జరిపిన తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి మట్టి ముంత, శంఖపు గాజుముక్క బయల్పడ్డాయి. విరుదుగనర్‌ జిల్లా వెంబకోట సమీపం విజయ కరిచల్‌కుళం వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి.

Chennai: వెంబకోట తవ్వకాల్లో మట్టి ముంత, శంఖపు గాజు లభ్యం

చెన్నై: వెంబకోట(Vembakota) వద్ద జరిపిన తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి మట్టి ముంత, శంఖపు గాజుముక్క బయల్పడ్డాయి. విరుదుగనర్‌ జిల్లా వెంబకోట సమీపం విజయ కరిచల్‌కుళం(Vijaya Karichalkulam) వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా 16 గుంతలు తవ్వగా 2 వేలకు పైగా ప్రాచీన కాలం నాటి వస్తువులు లభ్యమయ్యాయి. గత నెల ఎరుపురంగులో కాల్చిన మట్టితో తయారైన అలంకరణ వస్తువును తలపై ధరించి ఉన్న మానవుడి శిరస్సు లభించింది. ఈ నేపథ్యంలో వెంబకోట(Vembakota) వద్ద మూడో విడత పురావస్తు తవ్వకాల్లో మట్టితో తయారైన ముంత, శంఖంతో తయారైన చేతి గాజు ముక్క లభ్యమయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Police station: పోలీస్‏స్టేషన్‌ ముందే ఆత్మాహుతి


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 11:39 AM