Share News

Wife Cheates Husband: ప్రియుడితో ఏకాంతంగా.. హఠాత్తుగా భర్త రావడంతో ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 27 , 2025 | 08:25 PM

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలకు చిచ్చుపెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలనే చంపేస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే పిలిచింది.

Wife Cheates Husband: ప్రియుడితో ఏకాంతంగా.. హఠాత్తుగా భర్త రావడంతో ఏం జరిగిందంటే..
caught cheating incident,

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలకు చిచ్చుపెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలనే చంపేస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే పిలిచింది. అయితే హఠాత్తుగా భర్త ఇంటికి రావడంతో కథ అడ్డం తిరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (caught cheating incident).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహిత తన భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో సరదాగా గడుపుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది భర్తే అని ఆ మహిళకు అర్థం అయింది. ఆ సమయంలో ప్రియుడికి ఒంటిపై బట్టలు కూడా లేకపోవడంతో ఆమెకు టెన్షన్ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో డోర్ తీయడానికి ఆలోచించింది. ఎన్ని సార్లు బెల్‌ కొట్టిన భార్య తలుపు తీయకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది (lover jumps balcony).


ప్రియురాలి భర్తకు దొరకకూడదనుకున్న ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. లోదుస్తులతోనే అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి దూకేయడానికి ప్రయత్నించాడు (lover runs half naked). అయితే చుట్టపక్కల వారు అతడిని దొంగగా భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. చివరకు అతడిని పట్టుకున్నారు. ఈ తతంతంగా మొత్తాన్ని అక్కడున్న వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2025 | 08:25 PM