Breaking News: ఇంకోసారి రప్పా.. రప్పా అంటే ప్రజలే ఎదురుతిరుగుతారు: అనిత
ABN , First Publish Date - Jun 25 , 2025 | 02:53 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 25, 2025 20:27 IST
జగన్ సహా అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవు: హోంమంత్రి అనిత
ఇంకోసారి రప్పా.. రప్పా అంటే ప్రజలే ఎదురుతిరుగుతారు: అనిత
జగన్ పల్నాడు పర్యటనతో ముగ్గురి ప్రాణాలు తీశారు: అనిత
అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా మనిషి ప్రాణం తీశారు: అనిత
పోలీసుల సూచనలను కూడా పెడచెవిన పెట్టారు: హోంమంత్రి అనిత
వైసీపీ మూకల కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేస్తాం: అనిత
జగన్ సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి: హోంమంత్రి అనిత
విధ్వంసం, విద్వేషాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: అనిత
2019 నుంచి ఐదేళ్లపాటు ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడిచింది: అనిత
-
Jun 25, 2025 20:27 IST
హైదరాబాద్: విద్యాశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష
విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి: సీఎం రేవంత్
జిల్లాల్లో IASలు వారానికి రెండు పాఠశాలలను పరిశీలించాలి: రేవంత్
పాఠశాలల్లో అవసరం మేర నూతన గదులు నిర్మించాలి: రేవంత్
పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్
పదోతరగతి పాసైన అందరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి: రేవంత్
-
Jun 25, 2025 20:26 IST
విజయవాడ: సంవిధాన్ హత్య దివస్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఇందిర తెచ్చిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి: సీఎం చంద్రబాబు
ఎమర్జెన్సీ రోజు ఒక చీకటిరోజు: సీఎం చంద్రబాబు
1975 జూన్ 25న ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రోజు: చంద్రబాబు
ఎమర్జెన్సీతో సామాన్యులను హింసించారు: సీఎం చంద్రబాబు
మంచిచెడుల మధ్య వ్యత్యాసం ప్రజలకు తెలియాలి: చంద్రబాబు
-
Jun 25, 2025 20:26 IST
నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వచ్చే వారం అమెరికా, ఇరాన్ చర్చలు: డొనాల్డ్ ట్రంప్
చర్చల్లో ఇరుదేశాల అధికారులు పాల్గొంటారు: ట్రంప్
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అణు కార్యక్రమంపై నిలిచిన చర్చలు
-
Jun 25, 2025 18:12 IST
నెల్లూరు: ముగిసిన మాజీమంత్రి కాకాణి తొలిరోజు విచారణ
గ్రావెల్ అక్రమ తవ్వకాలు, మాగుంట ఫోర్జరీ సంతకాలపై విచారణ
సిట్ అధికారుల ప్రశ్నలకు కాకాణి సమాధానాలు దాటవేత
తెలీదు.. సంబంధం లేదు.. మా లాయర్‌ను అడగండంటూ దాటవేత
నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరలింపు
కృష్ణపట్నం పీఎస్‌లో రేపు కూడా కాకాణిని ప్రశ్నించనున్న సిట్
-
Jun 25, 2025 16:20 IST
ప్రకాశం: జగన్ తీరు దారుణంగా ఉంది: మంత్రి నిమ్మల
హింసను ప్రేరేపించేలా జగన్ తీరు: నిమ్మల రామానాయుడు
మానవత్వం లోపించిన వ్యక్తి వైఎస్ జగన్: మంత్రి నిమ్మల
కారు కింద పడ్డ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లలేదు: నిమ్మల
పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులు చేశారు
రెంటపాళ్లలో జగన్ పరామర్శకు కాదు.. దండయాత్రకు వెళ్లారు
చనిపోయిన ఏడాది తర్వాత పరామర్శకు వెళ్లడమేంటి?: నిమ్మల
-
Jun 25, 2025 16:20 IST
IAS అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా-ఈ కేసులో నోటీసులు ఇచ్చిన ACB
జులై 1న విచారణకు రావాలని ACB ఆదేశం
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న IAS అరవింద్‌కుమార్
కేటీఆర్ స్టేట్‌మెంట్‌పై అరవింద్‌ను ప్రశ్నించే అవకాశం
-
Jun 25, 2025 16:20 IST
బీజేపీ తొత్తు జగన్: షర్మిల
బాపట్ల: ఏపీకి కేంద్రం వెన్నుపోటు పొడుస్తోంది: షర్మిల
బీజేపీకి జగన్ తొత్తుగా మారారు: షర్మిల
బీజేపీతో జగన్ తెరవెనుక పొత్తు: షర్మిల
జగన్ ఇప్పటికీ మోదీ దత్తపుత్రుడే: షర్మిల
-
Jun 25, 2025 16:20 IST
అమరావతి: వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో కార్యక్రమం
ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: జగన్
చంద్రబాబు మోసాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి: జగన్
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: జగన్
ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్, అణచివేతలు సాగుతున్నాయి: జగన్
ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది: జగన్
-
Jun 25, 2025 16:03 IST
కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్..
సూర్యాపేట: కిడ్నీ మార్పిడి ముఠా అరెస్టు
ఆరుగురిని అరెస్టు చేసిన కోదాడ పోలీసులు
-
Jun 25, 2025 14:54 IST
ఆ ధైర్యం కాంగ్రెస్ కు లేదు: డీకే అరుణ
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు: డీకే అరుణ
రెండెకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా రాలేదు: డీకే అరుణ
రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకో?: డీకే అరుణ
ఫోన్ ట్యాపింగ్‌లో బాధితులంతా బీజేపీ నేతలే: డీకే అరుణ
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: డీకే అరుణ
-
Jun 25, 2025 14:53 IST
యోగాంధ్రపై కేంద్ర కేబినెట్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు
సీఎం చంద్రబాబు, లోకేష్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ
విజయవంతంగా యోగాంధ్ర నిర్వహించారు: మోదీ
యోగాంధ్ర వంటి భారీ కార్యక్రమం ఇప్పటివరకు చూడలేదు: మోదీ
యోగాంధ్ర విజయవంతం అభినందనీయం: మోదీ
అన్ని వర్గాలతో యోగాంధ్ర నిర్వహణ ప్రశంసనీయం: మోదీ
యోగాంధ్ర నిర్వహణ తీరుపై ఏపీని నివేదిక కోరా: మోదీ
చంద్రబాబు, లోకేష్‌ను చూసి మిగతావారు నేర్చుకోవాలి: మోదీ
యోగాంధ్రపై నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపుతాం: మోదీ
యోగాంధ్ర విజయాన్ని అందరూ స్టడీ చేయాలి: మోదీ