Breaking News: నేడు శ్రీలంకతో భారత మహిళల టీ20 మ్యాచ్
ABN , First Publish Date - Dec 30 , 2025 | 07:52 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 30, 2025 10:14 IST
తిరుపతి: శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసుల విచారణ
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్‌చార్జ్...
వినుత కోట డ్రైవర్ హత్య కేసులో పోలీసుల విచారణ
వినుత కోట వాంగ్మూలం ఆధారంగా...
జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవి విచారణ
-
Dec 30, 2025 10:13 IST
హైదరాబాద్: నాచారంలో ఇంటి యజమానిని చంపిన యువకులు
బంగారం కోసం ఇంటి యజమాని సూరెడ్డి సుజాతను చంపిన యువకులు
సుజాత డెడ్‌బాడీ బ్యాగులో పెట్టి రాజమండ్రికి తరలించిన నిందితులు
కోనసీమ దగ్గర గోదావరిలో మృతదేహం పడేసిన ముగ్గురు యువకులు
అంజిబాబు, యువరాజ్, దుర్గారావును అరెస్ట్ చేసిన పోలీసులు
-
Dec 30, 2025 10:13 IST
శబరిమలలో నేటి నుంచి మకరజ్యోతి దర్శనాలు
సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల ఆలయం
టికెట్ల కోసం అయ్యప్ప భక్తుల భారీ క్యూలైన్
-
Dec 30, 2025 10:12 IST
నేడు శ్రీలంకతో భారత మహిళల టీ20 మ్యాచ్
తిరువనంతపురంలో రాత్రి 7 గంటల నుంచి ఐదో టీ20
శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో 4-0తో భారత్ ఆధిక్యం
ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవంసం చేసుకున్న భారత్
-
Dec 30, 2025 10:12 IST
ట్రంప్ వీసా నిబంధనలతో భారతీయుల్లో టెన్షన్
విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకే పరిమితం
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల...
దృష్టిలో పడటానికి ఇష్టపడని విదేశీ వలసదారులు
కేఎఫ్‌ఎఫ్ అండ్ న్యూయార్క్ టైమ్స్ సర్వే ప్రకటన
-
Dec 30, 2025 10:12 IST
సిద్దిపేట జిల్లాలో పెద్దపులి కలకలం
మూడురోజులుగా పులి జాడ కోసం గాలింపు
డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్న ఫారెస్ట్ అధికారులు
6 స్పెషల్ టీంలు, 45 మంది ఫారెస్ట్ సిబ్బందితో తనిఖీలు
తొగుట అటవీ ప్రాంతంలో 15 కెమెరాలు ఏర్పాటు
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి...
ఇద్దరు నిపుణులను సిద్దిపేట జిల్లాకు రప్పిస్తున్న అధికారులు
-
Dec 30, 2025 10:11 IST
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
209 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ప్రస్తుతం 84.486 దగ్గర ట్రేడవుతున్న సెన్సెక్స్
64 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 25,878 వద్ద ట్రేడింగ్
-
Dec 30, 2025 10:11 IST
హైదరాబాద్: రూ.కోటి చోరీ కేసులో హైమద్ అనే వ్యక్తి అరెస్ట్
తాజ్‌దక్కన్ దగ్గర వ్యాపారి నుంచి రూ.కోటి చోరీ చేసిన ఎత్తేశం
ఇండియన్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ ఇస్తామంటూ రూ.కోటి దోపిడీ
ఎత్తేశం స్నేహితుడు, చోరీ ముఠా సభ్యుడు హైమద్ అరెస్ట్
-
Dec 30, 2025 07:54 IST
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం
ఉత్తర ద్వారం తలుపులు తెరిచి...
పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం
వైకుంఠ ద్వార దర్శనంలో తరించిన ప్రముఖులు
-
Dec 30, 2025 07:54 IST
సింహాచంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన అప్పన్నస్వామి
పూసపాటి వంశీయులకు తొలిదర్శనం
తొలి దర్శనం చేసుకున్న అతిథి గజపతిరాజు
అప్పన్నను దర్శించుకున్న విప్ గణబాబు, ఎమ్మెల్యే గంటా
-
Dec 30, 2025 07:54 IST
ద్వారకాతిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
భక్తులతో నిండిపోయిన క్యూలైన్లు
వీఐపీలు, వృద్ధులు, గోవిందస్వాములకు ప్రత్యేక లైన్లు
గోవింద నామస్మరణతో మార్మోగుతున్న చిన్నవెంకన్న ఆలయం
-
Dec 30, 2025 07:54 IST
భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
పండితుల మంత్రోచ్చరణల మధ్య తెరుచుకున్న ఉత్తర ద్వారం
ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన సీతారామచంద్రస్వామి
శ్రీరామ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
Dec 30, 2025 07:52 IST
తిరుపతి: శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసుల విచారణ
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్‌చార్జ్...
వినుత కోట డ్రైవర్ హత్య కేసులో పోలీసుల విచారణ
వినుత కోట వాంగ్మూలం ఆధారంగా...
జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవి విచారణ
-
Dec 30, 2025 07:52 IST
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా(80) కన్నుమూత
ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖలీదా తుదిశ్వాస
బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి ఖలీదా జియా
పదేళ్లపాటు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియా
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఖలీదా జియా
బంగ్లాదేశ్ మాజీ రాష్ట్రపతి రెహమాన్ సతీమణి ఖలీదా జియా
1982లో సైనిక తిరుగుబాటు అణిచి ప్రజాస్వామ్యం నెలకొల్పిన ఖలీదా