Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..

ABN, Publish Date - Apr 16 , 2025 | 07:29 AM

నిద్రపోయే సమయంలో ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. కొందరు లైట్లు ఆర్పి పడుకుంటే.. మరికొందరు లైట్ల వెలుతురులోనే నిద్రిస్తుంటారు.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 1/7

నిద్రపోయే సమయంలో ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. కొందరు లైట్లు ఆర్పి పడుకుంటే.. మరికొందరు లైట్ల వెలుతురులోనే నిద్రిస్తుంటారు. అయితే లైట్ల వెలుతురులో నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 2/7

లైట్ల వెరుతురులో నిద్రపోవడం వల్ల శరీరంలోని జీవ గడియారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 3/7

ప్రకాశవంతమైన కాంతిలో నిద్రపోవడం వల్ల మెదడు గందరగోళానికి గురై.. మంచి నిద్ర పట్టడంలో ఇబ్బంది కలుగుతుంది.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 4/7

గదిలో లైట్లు వెలిగించడం వల్ల మీరు కళ్లు మూసుకున్నా కూడా మీ మెదడు అప్రమత్తంగా ఉంటుంది. దీనివల్ల విశ్రాంతి లభించడం కష్టతరమవుతుంది.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 5/7

లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల శరీరంలో నిద్రను నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నిద్రపోవడానికి ఇబ్బంది, నిద్ర సరిగా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 6/7

రాత్రిపూట లైట్ల వెలుతురులో పడుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. 7/7

మీరు నిద్రపోయే ముందు గదిని చీకటిగా ఉంచుకోవాలి. ఒకవేళ లైట్ల వెలుతురులో నిద్రపోయే అలవాటు ఉన్న వారు.. తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated at - Apr 16 , 2025 | 07:29 AM