Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి..

ABN, Publish Date - Aug 14 , 2025 | 03:12 PM

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ..

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 1/8

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టను కాపాడుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం కనిపించదు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే 15 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 2/8

జుట్టు రాలే సమస్యకు వంటింట్లో దొరికే వస్తువులతో పరిష్కారం దొరుకుతుంది.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 3/8

రోజ్మేరీ ఆకులు 200 గ్రాములు, 50 గ్రాముల బియ్యం, సరిపడా నువ్వులను 2 గ్లాసుల నీటిలో మరిగించాలి.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 4/8

నీరు సగం అయ్యే వరకూ మరిగించి చల్లార్చాలి.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 5/8

రోజూ నిద్రపోయే ముందు ఈ నీటిని జుట్టుకు అప్లై చేసి, ఉదయం నీటితో కడుక్కోవాలి.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 6/8

ఇలా 15 రోజుల పాటు జుట్టుకు అప్లై చేసుకోవాలి. తర్వాత ఫలితాలు మీకే కనిపిస్తాయి.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 7/8

రోజ్మేరీ ఆకులు, బియ్యం, నువ్వుల నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు వేగంగా పెరగడంతో పాటూ రాలకుండా ఉంటుంది.

Hair Health: జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Updated at - Aug 14 , 2025 | 03:12 PM