లొట్ట పీసు చెట్టు..పిచ్చి మొక్క అనుకుంటున్నారా.. దీని ఔషధ గుణాలు తెలిస్తే..

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:07 PM

లొట్ట పీసు చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి .ఈ చెట్టు కర్రతో ఇంట్లో పొగ వేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

Updated at - Jan 13 , 2025 | 07:09 PM