Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే..

ABN, Publish Date - May 08 , 2025 | 07:26 AM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 1/9

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 2/9

అరటిపండ్లలోని విటమిన్ బీ6, ట్రిప్టోఫాన్ తదితర పోషకాలు సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇందులోని సహజ చక్కెర, ఫైబర్‌లు మానసిక శక్తిని పెంచడంలో సాయం చేస్తాయి.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 3/9

డార్క్ చాక్లెట్‌లోని కెఫిన్, సెరొటోనిన్, బూస్టింగ్ సమ్మేళనాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 4/9

తృణధాన్యాల్లోని ఫైబర్, విటమిన్-బి తదితర పోషకాలు.. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 5/9

సాల్మన్, మాకేరెల్ తదితర కొవ్వు చేపలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నిరాశ లక్షణాలు తగ్గిపోయి.. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతంది.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 6/9

అవకాడోలలో కొవ్వులు, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 7/9

బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు, మిటమిన్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 8/9

పాలకూర, కాలేలోని మెగ్నీషియం, ఫోలేట్ తీసుకోవడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Health Tips: మానసిక స్థితిని మెరుగుపరిచే 8 ఆహారాలివే.. 9/9

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 08 , 2025 | 07:27 AM