Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - May 18 , 2025 | 01:30 PM

బెండకాయను ఆహారంలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ A, C, K, B6 తదితర విటమిన్లు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. అయితే..

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 1/7

బెండకాయను ఆహారంలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ A, C, K, B6 తదితర విటమిన్లు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. అయితే బెండకాయ నీరు తాగడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 2/7

బెండకాయ నీటిని తాగడం వల్ల అజీర్ణం, ఆమ్లత్వం, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీటిని రోజూ తాగుతూ ఉంటే జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 3/7

బెండకాయ నీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 4/7

బెండకాయలోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K తదితర పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఇందులోని లుటీన్, జియాజంతిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 5/7

బెండకాయలోని ఫైబర్, ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతా బెండకాయ నీరు తాగడ వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 6/7

బెండకాయలోని విటమిన్లు A, C, K తదితరాలు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే హార్మోన్లను నియంత్రించడం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సాయం చేస్తాయి.

Okra Water: బెండకాయ నీటిని తాగడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - May 18 , 2025 | 01:30 PM