కెరీర్‍లో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన విషయాలు ఇవే..
ABN, Publish Date - Mar 07 , 2025 | 04:28 PM
ఓపిక, నమ్మకం చాలా అవసరం. చాణక్య సూత్రం ప్రకారం, వైఫల్యానికి భయపడకూడదు. వాటిని నేర్చుకునే అవకాశాలుగా తీసుకోవాలి.

చాణక్యుడి ప్రకారం, బలమైన ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యం లేకుండా జీవితంలో విజయం సాధించడం కష్టం.

కృషి, అంకితభావం విజయానికి కీలకం. కలలు కనడం మాత్రమే సరిపోదు ఆ కలను వాస్తవంగా మార్చడానికి నిరంతరం కృషి చేయడం అవసరం.

జ్ఞానం ఎప్పుడూ వ్యర్థం కాదు. ‘స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అంటే రాజు అతని రాజ్యంలో మాత్రమే గౌరవం అందుకుంటాడు. పండితులను, జ్ఞానవంతులను అన్నిచోట్లా గౌరవం అందుకుంటారు.

చాణక్యుడి ప్రకారం, విజయం సాధించడానికి సరైన మార్గదర్శకత్వం, సలహా తీసుకోవడం కూడా చాలా అవసరం.

ఓపిక, నమ్మకం చాలా అవసరం. చాణక్య సూత్రం ప్రకారం, వైఫల్యానికి భయపడకూడదు. వాటిని నేర్చుకునే అవకాశాలుగా తీసుకోవాలి.

సమయాన్ని సరిగ్గా వినియోగించడం విజయానికి కీలకం.

జ్ఞానం అనేది సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి అక్కరకు వచ్చే శక్తి అని చాణక్య తెలిపారు.
Updated at - Mar 07 , 2025 | 04:29 PM