Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు..

ABN, Publish Date - Apr 20 , 2025 | 06:45 AM

తెల్ల జుట్టు, జుట్టు రాసే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రంగు వేయడం, ఏవేవో క్రీములు రాయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్ల సమస్య మరింత పెరుగుతుంటుంది. అయితే ..

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 1/6

తెల్ల జుట్టు, జుట్టు రాసే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రంగు వేయడం, ఏవేవో క్రీములు రాయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్ల సమస్య మరింత పెరుగుతుంటుంది. అయితే రోజూ నాభిలో నూనె రాయడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటూ ఒత్తుగా అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 2/6

రోజూ నాభిలో కొబ్బర నూనె రాయడం వల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొబ్బర నూనె రాయడం వల్ల జుట్టు బలంగా మారడంతో పాటూ పొడవుగా పెరుగుందట.

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 3/6

రోజూ నాభిలో కొబ్బరినూనె రాయడం వల్ల జుట్టుకు మెరుగైన పోషణ అందుతుంది. దీని వల్ల జుట్టు క్రమంగా నల్లగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 4/6

కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఆమ్లాలు, విటమిన్-E.. జుట్టుకు పోషణ అందిస్తాయి. దీనికితోడు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 5/6

ఆయుర్వేదం ప్రకారం బొడ్డులో కొబ్బరనూనె పూయడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యమవుతాయి. తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Black Hair: జుట్టు నల్లగా మారేందుకు రోజూ నాభిలో ఈ నూనె రాయండి చాలు.. 6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Apr 20 , 2025 | 06:45 AM