అదిలాబాద్‌లో భక్తులతో కిటకిటలాడుతున్నా వెంకటేశ్వరస్వామి ఆలయాలు
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:06 PM
ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగిన వైకుంఠ ఏకాదశి. భక్తులతో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు.
1/6
ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగిన వైకుంఠ ఏకాదశి. భక్తులతో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు.
2/6
ఆలయంలో తొక్కిసలాటను నివారించడానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రంగులతో దారి చేస్తామన్నారు.
3/6
వైకుంఠ ఏకాదశికి ఆలయంలో పోటెత్తిన భక్తులు
4/6
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న శ్రీవారి ఆలయంలు
5/6
ఆకట్టుకుంటున్న పలు రకాల ఆకృతులు
6/6
ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి. భక్తుల సందడి
Updated at - Jan 10 , 2025 | 01:17 PM