Bandi Sanjay: కేటీఆర్‌, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 22 , 2025 | 03:14 PM

Bandi Sanjay: కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రబారీల సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తూ.. కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated at - Feb 22 , 2025 | 03:16 PM