గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు

ABN, Publish Date - Dec 09 , 2025 | 03:48 PM

హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను సోమవారం (డిసెంబర్ 8) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ ప్రారంభ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సమ్మిట్‌కు రెండో రోజు.. అంటే మంగళవారం (డిసెంబర్ 9) ఈ రోజు సందర్శకులు పోటెత్తారు.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 1/12

హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను సోమవారం (డిసెంబర్ 8) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ ప్రారంభ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సమ్మిట్‌కు రెండో రోజు.. అంటే మంగళవారం (డిసెంబర్ 9) ఈ రోజు సందర్శకులు పోటెత్తారు.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 2/12

ఈ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 3/12

ఈ ప్రదర్శనలో రోబో అందరిని విశేషంగా ఆకట్టుకుంది.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 4/12

ప్రదర్శనలో ఉంచిన వాటి వివరాలను నిర్వహకులను అడిగి తెలుసుకొంటున్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 5/12

ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను ఆసక్తిగా గమనిస్తున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. అందుకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరిస్తున్న నిర్వాహకులు

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 6/12

బొమ్మ చేతిలో ఉంచిన వాద్య పరికరాన్ని ఆసక్తిగా గమనిస్తున్న యువతి.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 7/12

సమ్మిట్‌కు వచ్చిన సందర్శకులు

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 8/12

ఈ సందర్శనకు వచ్చిన యువతి చిత్ర పటాన్ని గీస్తున్న బాలబాలికలు.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 9/12

ఈ సమ్మిట్‌లో ప్రదర్శనకు ఉంచిన వాటిని తన సెల్‌ ఫోన్‌లో బంధిస్తున్న యువతి

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 10/12

సమ్మిట్‌కు వచ్చిన సందర్శకులతో కోలాహలంగా మారిన ఫ్యూచర్ సిటీ ప్రాంగణం.

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 11/12

ఈ ప్రదర్శనలో ఉంచి యుద్ధ విమానాలు. వాటిని సెల్పీ తీసుకుంటున్న యువతులు

గ్లోబల్ సమ్మిట్‌కు పోటెత్తిన సందర్శకులు 12/12

రెండో రోజు సమ్మిట్‌కు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులు. ఈ సమ్మిట్‌కు దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Updated at - Dec 09 , 2025 | 03:51 PM