BC Bandh MGBS Impact: బీసీ బంద్‌.. బస్సుల కోసం బస్టాండ్లలో జనం పడిగాపులు..

ABN, Publish Date - Oct 18 , 2025 | 12:28 PM

తెలంగాణలో బీసీ సంఘాల బంద్‌ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated at - Oct 18 , 2025 | 12:32 PM