Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Aug 08 , 2025 | 05:48 PM

శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ వ్రతం ఆచరించేందుకు భక్తులు భారీగా దేవాలయాలకు తరలి వచ్చారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 1/9

శ్రావణ శుక్రవారం.. అందునా పౌర్ణమి ఘడియలు కూడా రావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 2/9

భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు ఆచరించారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 3/9

వరలక్ష్మీ శుక్రవారం కావడంతో.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పూలతో గాజులతో అందంగా అలంకరించారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 4/9

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని గాజులతో అలంకరించారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 5/9

ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేకు ఈ దేవాలయానికి భక్తులు క్యూ కట్టారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 6/9

అలాగే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గణేష్ టెంపుల్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 7/9

అలాగే చందానగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సైతం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 8/9

మరోవైపు పౌర్ణమి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉంది.

Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 9/9

శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు రావడంతో.. పలు దేవాలయాల్లో శ్రీ లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణంతోపాటు అమ్మవారి కుంకుమార్చనను సైతం నిర్వహిస్తున్నారు.

Updated at - Aug 08 , 2025 | 05:49 PM