Vikarabad: ఉదృతంగా ప్రవహిస్తున్న శివరెడ్డి పేట్ చెరువు
ABN, Publish Date - Sep 26 , 2025 | 04:05 PM
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షానికి రామ్ మందిర్ దేవాలయం ముందు భారీ వృక్షం నేలకూలింది. కేంద్రంలోని శివరెడ్డి పేట్ చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది.
1/4
ఉదృతంగా ప్రవహిస్తున్న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరెడ్డి పేట్ చెరువు
2/4
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో రామ్ మందిర్ దేవాలయం ముందు వర్షానికి నేలకూలిన భారీ వృక్షం
3/4
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో పారుతున్న మూసివాగు
4/4
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షంతో పలు చోట్ల కాలువలను తలపిస్తున్న రహదారులు
Updated at - Sep 26 , 2025 | 04:05 PM