సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

ABN, Publish Date - Feb 16 , 2025 | 08:36 AM

మహబూబ్‌నగర్: సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతిని పుర స్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ దగ్గరికి ర్యాలీగా బయలుదేరి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Feb 16 , 2025 | 08:36 AM