Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఖమ్మంలో దెబ్బతిన్న మిర్చి, పత్తి పంటలు

ABN, Publish Date - Oct 29 , 2025 | 09:53 PM

ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం పడటంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. జిల్లాలోని పలు మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. చేలల్లోకి నీరు భారీగా చేరడంతో పంట నేలకొరిగింది.

Updated at - Oct 29 , 2025 | 10:01 PM