అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ
ABN, Publish Date - May 06 , 2025 | 11:44 AM
హైదరాబాద్: అంబర్‌పేట ప్రాంతంలో నిర్మించినన ప్రధాన ఫ్లైఓవర్‌ను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రారంభించారు. అనంతరం వంతెనపై గడ్కారీ ప్రయాణం చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి , పొన్నం ప్రభాకర్ , ఎంపీలు లక్ష్మణ్ , ఈటల రాజేందర్ , అరవింద్ ధర్మపురి , అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
1/6
అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభానికి ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపం ప్రజ్వాలన చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
2/6
అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు తదితరులు...
3/6
ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం అంబర్‌పేట గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నితిన్ గడ్కరీ..
4/6
అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఆ వంతెనపై ప్రయాణిస్తున్న నితిన్ గడ్కరీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు..
5/6
అంబర్‌పేట గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
6/6
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మెమెంటో బహూకరిస్తున్న రాష్ట్ర మంత్రులు..
Updated at - May 06 , 2025 | 11:44 AM