Mandakrishna - CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ భేటీ
ABN, Publish Date - Feb 11 , 2025 | 06:01 PM
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అభ్యంతరాలను, ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ భేటీ

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్‌ను అభినందించిన మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణ అంశంపై అభ్యంతరాలను, ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించిన MRPS అధ్యక్షుడు

ఎస్సీ వర్గీకరణ అంశంపై అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని మందకృష్ణకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి

బేటీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు.
Updated at - Feb 11 , 2025 | 06:04 PM