ఆంధ్రజ్యోతి మెగా డ్రా.. విజేతలకు మంత్రి పొంగులేటి విషెస్
ABN, Publish Date - Apr 12 , 2025 | 01:24 PM
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ లక్కీడ్రాలో విజేతలను శనివారం నాడు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో జరిగిన లక్కీ డ్రాలో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డ్రా తీసి మంత్రి విజేతలను ఎంపిక చేశారు. బహుమతి గెలుచుకున్న పాఠకులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత 23 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి నిర్వహించిన మెగా డ్రాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలుకుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతి నిర్వహించిన మెగా డ్రాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆంధ్రజ్యోతి నిర్వహించిన మెగా డ్రాకు విచ్చేసిన మంత్రి పొంగులేటికి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న ఆంధ్రజ్యోతి సిబ్బంది

మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలుకుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ

మెగా డ్రా తీస్తున్న మంత్రి పొంగులేటి

లక్కీ డ్రాలో విజేతలకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్న మంత్రి..

ఆంధ్రజ్యోతి కార్యాలయానికి విచ్చేసిన మంత్రి పొంగులేటి.. ప్రసంగిస్తున్న దృశ్యం..

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతో మంత్రి పొంగులేటి...
Updated at - Apr 12 , 2025 | 02:04 PM