మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు..

ABN, Publish Date - Nov 28 , 2025 | 08:07 PM

ములుగు జిల్లా మేడారం మహా జాతరతోపాటు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ , సీతక్కతోపాటు ఎంపీ బలరాం నాయక్ శుక్రవారం పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు. జంపన్న వాగు, స్తూపం నుంచి బస్టాండ్ వరకు కొనసాగుతున్న రహదారి పనులను వారు పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది, సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వారు తెలిపారు.

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు.. 1/5

ములుగు జిల్లా మేడారం మహా జాతరతోపాటు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ , సీతక్కతోపాటు ఎంపీ బలరాం నాయక్ శుక్రవారం పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు.. 2/5

జంపన్న వాగు, స్తూపం నుంచి బస్టాండ్ వరకు కొనసాగుతున్న రహదారి పనులను వారు పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది, సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వారు తెలిపారు.

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు.. 3/5

మేడారానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయాలని సూచించారు.

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు.. 4/5

మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు మరోవైపు ఈ అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు.. 5/5

జాతర అభివృద్ది పనులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచి.. మహా జాతరలోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

Updated at - Nov 28 , 2025 | 08:14 PM