హైదరాబాద్ లులు మాల్ లో ఇండియన్ ఆర్మీ ఆయుధాల ప్రదర్శన
ABN, Publish Date - Jan 25 , 2025 | 06:26 PM
కెపిహెబి లులు మాల్ లో ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన 76 వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా పలు ఆయుధాల ప్రదర్శన. ప్రదర్శన లో పాలు పంచుకున్న మహిళలు



Updated at - Jan 25 , 2025 | 06:26 PM