Hyderabad: హైదరాబాద్‌లో చెరువులను తలపిస్తున్న రహదారులు

ABN, Publish Date - Aug 08 , 2025 | 12:33 PM

హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated at - Aug 08 , 2025 | 12:38 PM