Banjara Colony: జలదిగ్బంధంలో హయత్ నగర్ బంజారా కాలనీ..

ABN, Publish Date - Sep 22 , 2025 | 03:31 PM

హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ బంజారా కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Updated at - Sep 22 , 2025 | 03:31 PM